అల్లు అరవింద్ ను కలవరపెడుతున్న ప్రిన్స్ మహేష్ బాబు

By Kuladeep

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ లో వస్తున్న క్రే(లే)జీ చిత్రం ఖలేజా. అనుష్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే 30కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత ఈ సినిమా తనని ఏ బస్టాప్ ప్లాట్ ఫార్మ్ కు చేరుస్తుందోనని భయపడుతుంటే త్రివిక్రమ్ మాత్రం మరో 20 కోట్లు వుంటే కానీ సినిమా పూర్తవదని చెప్పాడట. దీంతో ఇక సినిమాను నిలిపేస్తే మంచిదని నిర్మత రమేష్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమా హక్కులను 32కోట్లు పెట్టి కొన్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ విషయమై కలవరపడుతున్నాడట. అంతే కాదు ఈ విషయమై ఆయన మహేష్ బాబును ప్రశ్నించాలనుకుంటున్నారట. అయినా మహేష్ చాలా సూపరండీ బాబూ మాస్టర్ మైండ్ నే కలవరపెడుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X