»   » అల్లు అర్జున్-యాంకర్ అనసూయ కాంట్రవర్సీ, క్లారిఫికేషన్

అల్లు అర్జున్-యాంకర్ అనసూయ కాంట్రవర్సీ, క్లారిఫికేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టీవీ యాంకర్ అనసూయ అనుకోకుండా మరో వివాదంలో ఇరుక్కుంది. గతంలో ‘అత్తారింటికి దారేది' సమయంలో ఆ సినిమాలో ఐటం సాంగ్ ఆఫర్ తిరస్కరించి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో అనసూయకు, పవన్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది.

తాజాగా ఆమె చుట్టూ మరో ఫ్రెష్ కాంట్రవర్సీ అలుముకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద ఆమె షాకింగ్ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణం. అల్లు అర్జున్ మీద అనసూయ వివాదాస్పద కామెంట్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో అనసూయ కామెంట్స్ దారుణంగా ఉన్నాయి.

Allu Arjun-Anasuya Controversy And Clarification

బన్నీ తొలి సినిమా ‘గంగోత్రి'లో అగ్లీగా కనిపించాడనే విధంగా అనసూయ కామెంట్స్ ఉండటం... బన్నీ అభిమానులకు కోపం తెప్పించింది. అయితే ఈ వీడియో వివాదంపై అనూసూయ వెంటనే స్పందించింది. వీడియో మెసేజ్ ద్వారా వివరణ ఇచ్చింది. ఈ విషయం బన్నీ దృష్టికి వెళ్లినపుడు కూడా కూల్ గా రియాక్ట్ అయినట్లు సమాచారం. అనసూయ ఏం చెప్పిందో ఈ వీడియోలో చూడండి.

English summary
Anchor Anasuya welcomed yet another controversy unintentionally. Previously during the time of Attarintiki Daredi, the lady was targeted by Pawan Kalyan fans for rejecting an item number with their matinee idol.
Please Wait while comments are loading...