Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
HBD Allu Aravind.. నీ గురించి జనాల ముందు చెప్పాలన్న శిరీష్.. బన్నీ స్పెషల్ ట్వీట్
ఇప్పుడున్న వారిలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ ముందుంటాడు. సినిమాలపై ఆయనకున్న పట్టు, కథ కథనాలపై ఆయనకున్న దూరదృష్టితోనే భవితవ్యాన్ని చెప్పేయగలడు. అల్లు అరవింద్ ఓ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశాడంటే అది కచ్చితంగా హిట్టన్నట్టే. అంతలా కథల మీద తన జడ్జ్మెంట్ ఉంటుందని అందరూ అంటుంటారు. తిరుగులేని ప్రొడ్యూసర్‌గా ఎదిగిన అల్లు అరవింద్ పుట్టిన రోజు నేడు (జనవరి 10). ఈ సందర్భంగా అందరూ విషెస్ చెబుతున్నారు.
సోషల్ మీడియాలో విషెస్..
అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ అందరిలోనూ అల్లు అర్జున్, అల్లు శిరీష్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
బన్నీ అలా..
అల్లు అర్జున్ తన తండ్రికి విషెస్ చెబుతూ.. డాడీ నువ్ ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలి.. ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉన్నందుకు, నీకు తెలిసిన ప్రతీ ఒక్కరికి అండగా ఉన్నందుకు థ్యాంక్స్. మీలాంటి వారు ఒకరు మా జీవితంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. ఈ బర్త్ డే మిమ్మల్ని మరింత యంగ్‌గా మార్చాలి అని కోరుకున్నాడు.
జనాల ముందే చెప్పాలి..
ఇక అల్లు శిరీష్ మాత్రం కాసింత డిఫరెంట్‌గా విష్ చేశాడు. సింపుల్‌గా హ్యాపీ బర్త్ డే అని చెప్పేశాడు. జనాల ముందు మీ గురించి ఎక్కువగా మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాను.. మీరంటే అమితమైన ప్రేమ అంటూ చెప్పుకొచ్చాడు.
నాగబాబు ఇలా..
మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఎంత ప్రీతి పాత్రుడో అందరికీ తెలిసిందే. ఎవరికీ తెలియని, ఆఫ్ స్క్రీన్ హీరో.. ప్రతీ సినిమాను మాస్టర్ పీస్‌లా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.. మీ నిర్ణయాన్నికి, విశ్లేషణకు ఎంత చెప్పినా తక్కువే అంటూ అల్లు అరవింద్‌ను ప్రశంసిస్తూ బర్త్ డే విషెస్ చెప్పాడు.
Recommended Video