For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'వరుడు' అల్లు అర్జన్
News
oi-Staff
By Staff
|
'వరుడు' ఎన్నో రోజులుగా అందరి నోళ్లలో నానుతున్న పేరు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేసారన్న వార్తలు బలంగా వినిపించాయి. మహేశ్ బాబు కూడా ఓ ఇంటర్యూలో మా చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదని స్పష్టం చేసినప్పటికీ వరుడు మాత్రం బాగా ప్రాచుర్యం పోందింది.
తాజాగా అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'వరుడు' టైటిల్ ను ఖరారు చేసారు. యూనివర్సల్ మీడియా పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త కథానాయిక పరిచయం కానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: allu arjun varudu guna sekhar mahesh babu trivikram universal media dvv danaiah అల్లు అర్జన్ వరుడు గుణశేఖర్ మహేశ్ బాబు త్రివిక్రమ్ యూనివర్సల్ మీడియా డివివి దానయ్య
Story first published: Monday, September 7, 2009, 9:58 [IST]
Other articles published on Sep 7, 2009