twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇటు సెన్సేషన్ రైజ్ పార్టీలో... అటు భార్యతో: బన్నీ భలే కవర్ చేశాడే!

    |

    Recommended Video

    Allu Arjun Party Pics Goes Viral

    హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈవీకెండ్ 'సెన్సేషన్ రైజ్' పేరుతో గ్రాండ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇదొక మెగా మ్యూజిక్ అండ్ డాన్స్ ఈవెంట్. ఈ వేడుకలో అల్లు అర్జున్‌తో తన ఇద్దరు బ్రదర్స్ బాబీ, శిరీష్‌తో కలిసి పాల్గొన్నారు.

    ఇందుకు సంబంధించిన ఫోటోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన అతి పెద్ద ఈవెంట్లలో ఇదీ ఒకటి. అమెరికా, యూరఫ్ దేశాల్లో ఇలాంటి షోలు జరుగుతుంటాయి. అయితే ఈ తరహా ఈవెంట్ జరుగడం హైదరాబాద్‌లో ఇదే తొలిసారి కావడంతో అల్లు ఫ్యామిలీ స్టార్స్ సందడి చేశారు.

    సెన్సేషన్ రైజ్ ఈవెంటులో బన్నీ

    సెన్సేషన్ రైజ్ ఈవెంటులో అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబి. వెరైటీగా మెరిసే కళ్లజోడు పెట్టుకుని పార్టీలో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

    వైట్ సెన్సేషన్ పార్టీ

    ఇదే ఈవెంటులో వైట్ సెన్సేషన్ పార్టీ జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోను అల్లు అర్జున్ అభిమానులతో పంచుకున్నారు.

    అటు భార్యతో కూడా..

    అయితే అదే రోజు రాత్రి అట్లతద్ది కార్యక్రమం జరుపుకున్నారు స్నేహారెడ్డి. ఇక్కడ అట్లతద్ది వేడుకలో భార్యతో గడిపిన తర్వాత.... అల్లు అర్జున్ సెన్సేషన్ పార్టీకి వెళ్లినట్లు సమాచారం. బన్నీ ఒకే రోజు రెండు ఈవెంట్స్ భలే కవర్ చేశాడని చర్చించుకుంటున్నారు.

    అల్లు అర్జున్ మూవీ

    అల్లు అర్జున్ మూవీ

    సినిమాల విషయానికొస్తే... ‘నా పేరు సూర్య' తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాకు కమిట్ కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని టాక్. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Stylish star Allu Arjun’s wife Sneha Reddy, shared a pic of her with hubby on her Instagram and captioned it, “Atlathadi️#about last night.” On the otherside Stylish star also shared a pic on his Instagram and captioned it, “WHITE SENSATION PARTY .”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X