»   » 'ఎవడు' ఫంక్షన్ లో అల్లు అర్జున్ హంగామా (ఫోటోలు)

'ఎవడు' ఫంక్షన్ లో అల్లు అర్జున్ హంగామా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Yevadu
హైదరాబాద్ : ''నేను చరణ్‌ని ఎలా చూడాలనుకొంటున్నానో ఈ సినిమా అలా ఉంటుంది. ఇందులో అయిదు నిమిషాలుంటాను. కీలకమైన పాత్ర'' . అల్లు అర్జున్‌ మాట్లాడుతూ అన్నారు. బన్నీ 'ఎవడు' సినిమా పాటల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన చిత్రమిది. శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్. అల్లు అర్జున్‌ అతిథి పాత్ర పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 'ఎవడు' ఆడియో వేడుకని నిర్వహించారు. తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. బన్నీ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

పంక్షన్ లో ...అల్లు అర్జున్ ...స్లైడ్ షోలో...

అల్లు అర్జున్ ని క్యూట్ లుక్ తో చూసిన బన్ని అభిమానులు ఆనందానికి అంతేలేదు

రామ్ చరణ్, అల్లు అర్జున్ ,చిరంజీవి ...చెక్ ని ...ఇస్తూ..

అటు మామయ్య చిరంజీవి, బావ రామ్ చరణ్ తో బన్ని

పంక్షన్ ని ఎంజాయ్ చేస్తూ బన్ని..

బావ,బావమరుదులు ఇద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చుని...

తమ క్యారెక్టర్ గురించో..మరి దేని గురించో..రామ్ చరణ్ ఇలా గుసగుసలు..

బన్ని వేసిన జోక్ కు..చిరంజీవి ఎంజాయ్ చేస్తూ...

నిర్మాత దిల్ రాజు...తో కలిసి..రామ్ చరణ్ ..

రీసెంట్ గా బలుపు చూసిన దర్శకుడు...తర్వాత చిత్రం బన్నీ తో అంటున్నారు.

చిరు,రామ్ చరణ్, దేవిశ్రీప్రసాద్ ముగ్గరు మహారధులుగా..

ఇదంతా మెగా పవర్ అంటున్నట్లు చిరు ధీమాగా...

అటు దర్శకుడు...ఇటు హీరో తండ్రి...మధ్యలో హీరోయిన్ ...

English summary
The audio launch of Ram Charan's 'Yevadu' has happened in style at Shilpakala Vedika today amidst huge gala of celebrities and fans. With Megastar Chiranjeevi and stylish hero Allu Arjun attending as chief guests, the event kick started in style and ended in style.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu