మగాళ్లలో నేనెవరికైనా ఐ లవ్‌ యు అని చెబితే అది: అల్లు అర్జున్

By Srikanya

మగాళ్లలో నేనెవరికైనా ఐ లవ్‌ యు అని చెబితే అది సుకుమార్‌కే.సుకుమార్‌ మంచి దర్శకుడు అంటూ సుకుమార్ పై ప్రేమ కురిపించారు అల్లు అర్జున్. నిన్న (సోమవారం)రాత్రి జరిగిన హండ్రెడ్ పర్శంట్ లవ్ ఆడియో పంక్షన్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ చిత్రం విజయం సాధించాలంటూ ఇలా స్పందించారు. అలాగే...నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు కలిసి పనిచేస్తున్న చిత్రమిది. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇందులో నేనే నటిద్దామనుకొన్నా. 'బద్రినాథ్‌' చేస్తున్నావు కదా... నువ్వొద్దు' అని నాన్న చెప్పారు. ఈ సినిమాని నేను చూశాను. నాగచైతన్యని ఎక్కడికో తీసుకెళ్తుంది. తమన్నా నటన చాలా బాగుంది. తన కెరీర్‌కి ఎంతో ఉపయోగపడుతుందీ చిత్రం అన్నారు అల్లు అర్జున్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X