twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ 'బద్రీనాధ్' విడుదల తేదీ ఎప్పుడంటే

    By Srikanya
    |

    అల్లు అర్జున్ తాజా చిత్రం "బద్రీనాధ్" sచిత్రం మార్చి 27, 2011న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ కొత్త తరహా గెటప్ లో విచిత్రమైన పాత్రలో కనిపించనున్నాడు. తమన్నా అతనితో ప్రేమలో పడి సొంతం చేసుకునే పాత్రలో చేస్తోంది. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథని చిన్ని కృష్ణ అందించారు. తమన్నాకీ అల్లు అర్జున్ కీ వచ్చే ప్రేమ సన్నివేసాలు హైలెట్ గా కనిపించనున్నాయి. ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కమల్ కన్నన్ (మగధీర ఫేమ్) ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. దశావతారం, రాఘవన్, అపరిచితుడు వంటి భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రవి వర్మన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X