అల్లు అర్జులో ఉన్న టాలెంట్ జూ ఎన్టీఆర్ లో లేదా..?
జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ బాగా చేస్తారు. కానీ అల్లు అర్జున్ కొన్ని డ్యాన్స్ స్టెప్స్ ని తనే కంపోజ్ చేసుకుంటాడట. పూర్తిగా కొరియోగ్రాఫర్ మీదే ఆధారపడడట అర్జున్. కానీ ఈ టాలెంట్ ఎన్టీఆర్ లో లేదని, అతను పూర్తిగా కొరియోగ్రాఫర్ పై ఆధారపడతాడనే టాక్ ఉంది.
ఇదిలా ఉంటే 'శక్తి" చిత్రంలో జూ ఎన్టీఆర్ డ్యాన్స్ కి మంచి మార్కులు పడ్డాయని, 'బద్రినాథ్" సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్ కి పెద్దంతగా మార్కులు పడలేదని కొంతమంది సినీవిశ్లేషకులు అంటున్నారు. దీన్నిబట్టి సొంతంగా స్టెప్స్ కంపోజ్ చేసుకునే కంటే కొరియోగ్రాఫర్ చెప్పినట్టు డ్యాన్స్ చేస్తేనే మంచిదని పరిశీలకులు అంటున్నారు..అయితే అల్లు అర్జున్ హార్డ్ వర్క్ అండ్ ఇన్నోవేటివ్ డ్యాన్సెస్ తో మైమరిపిస్తాడని ఫ్యాన్స్ టాక్...


Click it and Unblock the Notifications











