»   » ఫ్యాన్స్ సమక్షంలో బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

ఫ్యాన్స్ సమక్షంలో బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో బుధవారం గ్రాండ్ గా జరిగాయి. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద ఈ పెట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి బన్నీ అభిమానులు తరలి వచ్చారు.

చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు సమక్షంలో అల్లు అర్జున్ భారీ కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు రక్తదానం చేసారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఫ్యాన్స్ అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ....తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.


స్లైడ్ షోలో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు...


అల్లు అర్జున్

అల్లు అర్జున్

అభిమానులకు అభివాదం చేస్తున్న అల్లు అర్జున్


బర్త్ డే సెలబ్రేషన్స్

బర్త్ డే సెలబ్రేషన్స్

చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు సమక్షంలో బన్నీ పుట్టినరోజు వేడుక జరిగింది.


ఫ్యాన్స్

ఫ్యాన్స్

బన్నీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.


కేక్

కేక్


బన్నీ బర్త్ డే సందర్బంగా అభిమానులు ప్రత్యేకంగా కేక్ తయారు చేయించి ఇలా ప్రదర్శించారు.


అల్లు అర్జున్

అల్లు అర్జున్

అభిమానుల కోరిక మేరకు అల్లు అర్జున్ వచ్చి కేక్ కట్ చేసారు.
అల్లు అర్జున్
అభిమానుల కోరిక మేరకు అల్లు అర్జున్ వచ్చి కేక్ కట్ చేసారు.
English summary
Allu Arjun Birthday Celebrations held at Chiranjeevi blood bank today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu