For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫర్ : డంబాష్ చేయండి... అల్లు అర్జున్ ని కలవండి

By Srikanya
|

హైదరాబాద్ : ఛీఫ్ గెస్ట్ తమ ఆడియోకు అల్లు అర్జున్ వస్తున్నారని, ఆయన్ను మీరూ కలిసే అవకాసం ఉందని కుమారి 21 ఎఫ్ చిత్రం టీమ్ అంటోంది. ఈ నెల 31 ఈ చిత్రం ఆడియో లాంచ్ ఘనంగా జరగనుంది. ఈ ఆడియో వేడుకకు దేవిశ్రీప్రసాద్, సుకుమార్, రత్నవేలు వస్తున్నారు. అలాగే ఛీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ సైతం వవస్తున్నారు. చిత్రం ప్రమోషన్ లోభాగంగా ఈ చిత్రం టీమ్ వారు డంబాష్ ఛాలెంజ్ ని నిర్వహించారు. ఈ ఛాలెంజ్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రకుల్ ప్రీతిసింగ్, లావణ్య త్రిపాఠి, ప్రణీత సుబ్బయ్య, టీవి సెలబ్రెటీలు అనసూయ, శ్యామల, సుమ డంబాష్ లు చేసారు. మీరు కూడా ఈ డంబాష్ కాంటెస్ట్ లో పాల్గొని అల్లు అర్జున్ ని కలవొచ్చు అంటున్నారు. మరెందుకు ఆలస్యం...

#Kumari21F's AUDIO RELEASE on 31st OCT, 2015.Sukumar's maiden production "Kumari 21F" is going to have it's audio...

Posted by Kumari 21F on 27 October 2015

చిత్రం విశేషాలకు వెళ్తే..

కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్.

Pranitha Subash's #Kumari21F Dubsmash

Here's Pranitha Subhash with #Kumari21F Dubsmash.Thank you Pranitha.

Posted by Kumari 21F on 26 October 2015

ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ నెలలో చిత్ర గీతాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Anasuya's #Kumari21F Dubsmash

Here's Anasuya Bharadwaj with #Kumari21F Dubsmash.Thank you Anasuya.

Posted by Kumari 21F on 26 October 2015

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి.

Here's Suma Kanakala with #Kumari21F Dubsmash.Thank you Suma.

Posted by Kumari 21F on 27 October 2015

ఇటీవలే ఏన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది అన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

English summary
Sukumar's maiden production "Kumari 21F" is going to have it's audio launch on 31st October, 2015. Rockstar Devi Sri Prasad has composed the music for "Kumari 21F". This film also brings together the sensational trio of Sukumar, Devi Sri Prasad, Rathnavelu. Devi Sri Prasad has given thumping music for "Kumari 21F". Also, the dubsmash challenge contest by team Kumari 21F is receiving tremendous response from the youth. Many celebrities including Rakul Preet, Regina, Lavanya Tripathi, Pranitha Subash, TV Celebrities Suma, Anasuya, Syamala etc have done the Kumari 21F Dubsmash. So its your chance now to pariticipate and meet Allu Arjun at the audio launch.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more