అల్లు అర్జున్ పెద్ద మనస్సు
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చారు. తనవంతు సాయింగా ఈ స్టైలిష్ స్టార్ ఐదు లక్షల రూపాయల చెక్కును పిఆర్ ఫి ఫ్లడ్ రిలీఫ్ పండ్ కి అందచేసారు. దానిని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్ష్డుడు చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ మిగతావారిని కూడా ముందుకొచ్చి ఈ క్లిష్ట సమయంలో సాయిం చేయవలిసిందిగా కోరారు. ఇక ఘటికుడు ప్రమేషన్ లో బాగంగా సిటీకొచ్చిన తమిళ హీరో సూర్య కూడా ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం వేదం షూటింగ్ లో ఉన్నారు. అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో వరుడు ఫినిష్ చేస్తారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఆర్య-2 డబ్బింగ్ జరుపుకుంటోంది.
More from Filmibeat
అల్లు అర్జున్ వరుడు ఐదు లక్షలు పీఆర్పీ ప్లడ్ రిలీఫ్ ఫండ్ చిరంజీవి ఆర్య-2 సుకుమార్ వేదం సూర్య allu arjun flood relief chiranjeevi arya-2 varudu gunashekar vedam


Click it and Unblock the Notifications











