అల్లు అర్జున్ కొత్త హీరోయిన్

By Staff

Allu Arjun
అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రెడీ కానున్న చిత్రం మార్చి ఇరవై రెండు నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా భానుశ్రీ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కానుంది. మణిశర్మ అందించే రెండు పాటలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన రెండు పెద్ద సెట్స్ లో ఈ షెడ్యూల్ జరగనుంది. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్..ఆర్య-2 షూటింగ్ లో ఉన్నారు. సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సైనికుడు అనంతరం గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ఇదే కావటంతో ట్రేడ్ లోనూ ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక్కడు వంటి హిట్ ఈ చిత్రంతో రిపీట్ అవుతుందని పరిశ్రమ ఆశగా ఎదురు చూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X