»   » సెప్టెంబర్ 7 నుంచి బన్నీ సినిమా

సెప్టెంబర్ 7 నుంచి బన్నీ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లటానికి రంగం సిద్దమైంది. "హనీ" టైటిల్ తో రెడీ అయ్యే ఈ చిత్రం సెప్టెంబర్ ఏడవ తేదినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భార్యతో కలిసి పర్శనల్ ట్రిప్ కి వెళ్ళిన బన్నీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో తిరిగి వస్తారు. ఇలియానా కూడా సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో "హనీ" అన్న పేరుని రిజిస్టర్ చేశారు. ఈ "హనీ" చిత్రానికి క్యాప్షన్ గా "హి ఈజ్ వెరీ స్వీట్" అని పెట్టడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించనున్నారు.

English summary
Allu Arjun and Trivikram's film will finally go to the sets. As Bunny is back in Hyderabad from his personal trip, date for its regular shoot has been fixed. From September 7, this entertainer will commence its shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu