అల్లు అర్జున్ ఆరు వేలు కథ

By Staff
Allu Arjun
యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ లో కనిపిస్తూంటాడు. అయితే ఈ హెయిర్ స్టైల్స్ వెనుక ఓ అదృశ్య హస్తం కృషి ఉందిట. అదే అలగ్జాండర్. హిమాయిత్ నగర్ లోని ఓ ఫేమస్ హెయిర్ సెలున్ ఇది. సినీ తారలు చాలా మంది రెగ్యులర్ గా దీన్ని విజిట్ చేస్తూంటారు. ముంబయి నుండి వచ్చిన హెయిర్ స్టైలిస్ట్స్ కి ఈ సెలూన్ ఫేమస్ . ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ ని అప్ డేట్ చేస్తూండం వీరి స్పెషాలిటీట. అయితే అల్లు అర్జున్ మొన్న తన లేటెస్ట్ మూవీ కోసం ఈ సెలూన్ కి వెళ్ళి ఓ పూటంతా గడిపాడుట. రకరకాల ప్రయోగాల అనంతరం ఓ భిన్నమైన హెయిర్ స్టైల్ కి ఫిక్స్ అయ్యాడుట. ఇంతకీ ఈ స్టెయిల్ కి అతను చెల్లించిన ఫీజు ఆరు వేలుట. అదీ కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X