ఫేస్‌బుక్ టాప్ హీరో..అల్లు అర్జున్

దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ...నెంబర్ వన్ సోషల్ నెట్వర్కింగ్ ఫేస్ బుక్ లో నాకు లక్షా యాభైవేల మంది ఫాలోవర్స్ రావడం, ఈ విషయంలో తెలుగు హీరోల్లో టాప్ లో నిలవడం ఆనందంగా ఉంది, నన్ను అభిమానులు ఎప్పుడూ ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











