అల్లు అర్జున్ షార్ట్ ఫిలిం ఫస్ట్ లుక్(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్ సమాజం కోసం ఏమన్నా చెయ్యాలి అనే ఉద్దేశం మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ పై అవగాహన కలిగించేందుకు తన స్వీయ నిర్మాణంలో, తను నటిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్ కి సుకుమార్ దశాకత్వం వహిస్తున్నాడు. ఈ షార్ట్ ఫిలిం ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున అనగా ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిం 2:45 నిముషాలు ఉండనుంది.

ఏ స్టార్ హీరో ఇలా సమాజానికి మేలు చేసే కారణం మీద షార్ట్ ఫిల్మ్ చేయకపోవటంతో ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. గతంలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు హిట్ కావటంతో ఈ ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. ఇంతకూ ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఆగష్టు 15 వరకూ వేచి చూడాల్సిందే.

Allu Arjun - I AM THAT CHANGE!

ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అమూల్ రాథోర్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఇటీవలే ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. తాజాగా అందుకు సంబందించిన ఫోటోలు విడుదల చేసారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X