twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జులాయి’ 50 డేస్ ఏరియావైజ్ సెంటర్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన 'జులాయి' చిత్రం నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 9న విడుదలైన ఈచిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. బన్నీ కెరీర్లోనే ఈచిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రం ఎక్కడ ఎన్ని సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది అనే వివరాలు క్రింది విధంగా ఉంది.

    ఏరియా వైజ్ గా జులాయి 50 రోజులు పూర్తి చేసుకున్న సెంటర్స్...

    నైజాంగ్: 07

    సీడెడ్: 09

    కృష్ణ: 03

    గుంటూరు: 05

    వైజాగ్: 06

    ఈస్ట్ గోదావరి: 03

    వెస్ట్ గోదావరి: 04

    మొత్తం 50 డేస్ట్ డైరెక్ట్ సెంటర్స్: 37

    హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సయింది.

    ఈ చిత్రం తర్వాత బన్నీ-పూరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై 'ఇద్దరమ్మాయిలతో...'. పేరుతో గణేష్ బండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దర్శకుడు పూరీ జగన్నాధ్ దేశముదురు తర్వాత బన్నీ కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Stylish Star Allu Arjun's blockbuster movie 'julayi' ran 50 days in 37 direct centers. Area wise list of centers is given above.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X