కాజల్ కి ‘మగధీర’లో దక్కనిది-‘ఆర్య’లో దక్కింది
'లిస్ కిస్" లేని బాలీవుడ్ చిత్రం ఉందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తెలుగు సినిమాలో 'లిప్ కిస్" ఉందంటే విశేషమే. ఎందుకోగానీ తెలుగులో లిప్ కిస్ ల సందడి చాలా తక్కువ. 'గీతాంజలి" చిత్రంలో నాగార్జున, గిరిజల లిప్ కిస్ ఒక పాటలా సాగుతుంది. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా లిప్ కిస్సుల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచే 'లిప్ కిస్" గా దాన్ని అభివర్ణిస్తారు. 'లిప్ కిస్"ల జాబితాలో తాజాగా అల్లు అర్జున్ చేరాడు. ఈ 'లిప్ కిస్" లిప్ట్లో చోటు చేసుకుంది. లిప్ట్ లో అర్జున్, కాజల్ మాత్రమే ఉంటారు. అల్లు అర్జున్ 'మిస్టర్ పర్ ఫెక్ట్" కావడంతో చనువుగా మాట్లాడేస్తుంది. ఆమె ఎంత మాట్లాడినా ఒక్క మాటా మాట్లాడడు. దీంతో ఆమె 'ఏంటీ మాట్లాడరు" అంటుంది. దీంతో ఒక్కసారిగా 'లిప్ కిస్" ఇస్తాడు. ఈ లిప్ట్ లో లిప్ కిస్ 'ఆర్య 2" చిత్రానికి హైలెట్ గా నిలిచింది.
ఆర్య2 అల్లు అర్జున్ కాజల్ నవదీప్ గీతాంజలి నాగార్జున గిరిజ arya 2 allu arjun kajal navdeep geethanjali negarjuna girija


Click it and Unblock the Notifications