లాట్ 100: అల్లు అర్జున్ సందడి (ఫోటోస్)
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాదాపూర్‌లో సందడి చేసారు. ప్రముఖ మొబైల్ రిటైల్ స్టోర్ 'లాట్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్ మాదాపూర్లో ఏర్పాటైన 100వ మోగా షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ....ఇంత పెద్ద స్మార్ట్ మొబైల్ షోరూంను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని రకాల స్మార్ట్ మొబైల్స్ ఇక్కడ లభిస్తాయని, అభిరుచికి తగిన విధంగా మొబైల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం లాట్ షోరూంలో మాత్రమే ఉంటుందని తెలిపారు.

అల్లు అర్జున్ ‘లాట్' 1
లాట్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన అల్లు అర్జున్

1. అల్లు అర్జున్ ‘లాట్' 2
చిన్నారులకు కేక్ తినిపిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

1. అల్లు అర్జున్ ‘లాట్' 3
అభిమానులకు అభివాదం చేస్తున్న అల్లు అర్జున్

1. అల్లు అర్జున్ ‘లాట్' 4
లాట్ షోరూం ప్రతినిధులతో మాట్లాడుతున్న అల్లు అర్జున్

1. అల్లు అర్జున్ ‘లాట్' 5
లాట్ షోరూం సేల్స్ టీంతో కలిసి అల్లు అర్జున్

1. అల్లు అర్జున్ ‘లాట్' 6
తనను చూడటానికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న అల్లు అర్జున్


Click it and Unblock the Notifications