అల్లు అర్జున్ సినిమా ఆగిపోయిందా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత మరో సినిమాని ప్రారంభించలేదు. నా పేరు సూర్య చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఆర్మీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని వక్కంతం వంశి తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చాలా రోజుల క్రితం అల్లు అర్జున్ ఓ చిత్రాన్ని ప్రారంభించాడు.

స్టూడియో గ్రీన్ నిర్మణలో ఈ చిత్రం ప్రారంభమైంది. కానీ ఇంత వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ చిత్రం ఇక ఆగిపోయినట్లే అని సినీవర్గాలలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిచబోతున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun and Linguswamys Project Shelved

ఆ తరువాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డికి బన్నీ కమిట్ మెంట్ ఇచ్చాడట. ఈ చిత్రాలు 2019 లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీనితో లింగుస్వామి చిత్రాన్ని బన్నీ పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X