»   » త్వరలో పారిశ్రామిక వేత్త కూతురు స్నేహారెడ్డితో అల్లు అర్జున్ పెళ్లి?

త్వరలో పారిశ్రామిక వేత్త కూతురు స్నేహారెడ్డితో అల్లు అర్జున్ పెళ్లి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లవర్ బోయ్ అల్లు అర్జున్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నట్టు సమాచారం. యునైటెడ్ స్టేట్స్ లో ఇంజినీరింగ్ చేసి వచ్చిన స్నేహారెడ్డి అనే యువతితో గత కొంతకాలంగా అల్లు అర్జున్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడినప్పటికి మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ విషయం దృష్ట్యా అల్లు అరవింద్ తో పాటు పెద్దలు అందరూ పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. అయితే దీనిని ప్రేమ పెళ్లిగా కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిగా చేసే ప్రయత్నాలలో చిరు ఫ్యామిలీ ఉంది! స్నేహారెడ్డి హైదరాబాదుకే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu