అల్లు అర్జున్ ఆ అర్ధరాత్రి పూట చేసిన పని...

By Srikanya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ఆర్య 2 ప్రీమియర్ షో ని కుటుంబ సబ్యుల కోసం ప్రత్యేకంగా వేసారు. ఆ షో వేసిన రాత్రి తన ఇంట్లో పెద్ద పార్టీ ఎరేంజ్ చేసాడు. ప్రీమియర్ షో జరుగుతున్నంతసేపు చాలా కూల్ గా ఉన్న బన్నీ ఆ రాత్రి రెచ్చిపోయాడని చెప్తున్నారు. ఓ రకంగా అన్నాళ్లూ పడిన శ్రమకు గుర్తింపు వచ్చినట్లయింది. దాంతో స్ట్ర్రెస్ రిలీవ్ అన్నట్లుగా రాత్రంతా డాన్స్ లు చేస్తూ,ప్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ తెల్లారు ఝూమున నాలుగున్నర గంటలు దాకా గడిపాడని తెలుస్తోంది. అలాగే ఈ పార్టీకి అమ్మాయిలూ గట్టిగానే అటెండయ్యి రక్తి కట్టించారుట. ఏదైమైనా మంచి సెలబ్రేషన్ మూమెంట్స్ అవి అని అతని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పార్టీకి కాజల్, నవదీప్ కూడా అటెండయ్యారు. కాజల్ కాస్సేపటికే వెళ్ళిపోయింది. నవదీప్ మాత్రం చివరదాకా ఉన్నాడు. సుకుమార్ మాత్రం ఆ పార్టీకి రాలేదని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X