అల్లు అర్జున్ తో ప్రపంచ సెక్సీయస్ట్ గర్ల్ రొమాన్స్‘మిలగ’..!?
రవిమారియా దర్శకత్వంలో 'మిలగ" అనే తమిళ సినిమాని తెలుగులో, హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ లో జాన్ అబ్రహాం హీరోగా నటిస్తుండగా, తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ లేదా ప్రభాస్ ను ఎంపిక చేయాలనుకొంటున్నారు. ఈ రెండు భాషల్లోనూ దీపికా పదుకొనేను హీరోయిన్ గా నటింప జేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ ప్రజెక్ట్ లో ప్రభాస్ హీరోగా నటిస్తాడో లేక అల్లు అర్జున్ నటించి దీపికాతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడో మరి కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది.
అల్లు అర్జున్ ప్రభాస్ దీపికా పదుకొనే జాన్ అబ్రహాం మిలగ రవిమారియా allu arjun prabhas deepika padukone john abraham milaga ravi maria


Click it and Unblock the Notifications