ఆమెకు అల్లు అర్జున్ సిఫార్స్

ఆ పాత్రకు నన్ను ఓకే చేయటానికి మూడు నెలలు పట్టింది. నా కెరియర్ కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది అంటోందామె. ఇక సిద్దు ప్రమ్ సికాకుళం ద్వారా పరిచయమైన శ్రధ్దాదాస్..ఆ తర్వాత టార్గెట్ చిత్రంలో శివబాలాజి సరసన, అధినేతలో జగపతిబాబు జోడీగా నటించారు. అలాగే శివాజి సరసన ఆమె చేసిన డైరి, 18-20 లవ్ స్టోరీ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సెక్సీ లుక్స్, హీరోల పట్ల ప్రత్యేక శ్రధ్ధ ఆమెకు వరస ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి. ఇక బన్నీ కూడా షూటింగ్ లో ఆమెకు బాగా సహకరించాడని సమాచారం.
allu arjun sradda das arya2 sukumar vidhya siddu from sikakulam target అల్లు అర్జున్ సుకుమార్ శ్రధ్దాదాస్


Click it and Unblock the Notifications