నివాళులర్పించిన అల్లు అర్జున్, రాజమౌళి
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన మనవడు అల్లు అర్జున్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆయనకు సామాజిక మాధ్యమం ద్వారా నివాళులర్పించారు.

తన తాతయ్య స్వర్గీయులై 11 సంవత్సరాలు అవుతోందని... ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆయన జీవితాన్ని మరింతగా అర్థం చేసుకోగలుగుతున్నానని అల్లు అర్జున్ తన ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











