అల్లు అర్జున్ రోమియోనా?

By Staff

అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు రోమియో పేరు పెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పూర్తి వినోదాత్మక రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. సినిమా షూటింగ్ పూర్తయినా విడుదల మాత్రం వేసవిలోనే ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun romeo bhaskar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X