'ఆర్య-2' లో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉంటుందంటే...

ఇక టైటిల్ పెట్టడం గురించి చెపుతూ...అసలు 'ఆర్య'కి, 'ఆర్య-2'కి సంబంధమే ఉండదు. పూర్తిగా భిన్నమైన కథ. కాకపోతే నేను, సుకుమార్ కలిసింది 'ఆర్య' చిత్రంతో. ఆ సినిమా పేరు మాకు చాలా ఇష్టం. మళ్ళీ ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి 'ఆర్య-2' అని వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ చివరికి దాన్నే ఖరారు చేశాం అన్నారు. విపరీతమైన అంచనాల మధ్య ఆర్య-2 చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. బెస్టాఫ్ లక్ సుకుమార్ అండ్ బన్నీ...
More from Filmibeat
అల్లు అర్జున్ బన్నీ ఆర్య-2 సుకుమార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జగడం వరుడు క్రిష్ కాజల్ నవదీప్ సుబ్బారెడ్డి అజయ్ sukumr allu arjun bunny arya-2 software engineer kajal navadeep


Click it and Unblock the Notifications











