»   » ఎక్సక్లూజివ్ ఫొటోలు :అల్లు అర్జున్..ముంబై అపార్టమెంట్

ఎక్సక్లూజివ్ ఫొటోలు :అల్లు అర్జున్..ముంబై అపార్టమెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రీసెంట్ గా అల్లు అర్జున్ ముంబైలో ఓ అపార్టమెంట్ ని కొనుగోలు చేసారు. అంతేకాదు వెంటనే తన అభిరుచులకు అణుగుణంగా ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేయించారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఆయన ఇంటీరియర్ డిజైనింగ్ ప్రఫొషినల్స్ సాయిం తీసుకోలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరి ఎలా ఇంత అందంగా డిజైన్ చేసారా అంటే ఆయనకు ఇంటీరియర్ డిజైనింగ్ మీద ఉన్న మక్కువే కారణం. ఈ వర్క్ కేవలం పది రోజుల్లో ఫినిష్ అయ్యింద. ఈ క్రింద మీరు చూడబోయే ఫొటోలు ఆయన ఎంత ఆర్టిస్టిక్ డిజైనింగ్ చేయించుకున్నారో అర్దమవుతుంది.

ఇక నుంచి ఆయన నటుడుగానే కాదు తన మిత్రులకు,కుటుంబ సభ్యులకు ఇంటీరియర్ డిజైనర్ గా సలహాలు ఇవ్వ వచ్చు అన్నమాట. ఏదైనా బన్నీలో మంచి కళాకారుడు ఉన్నాడన్న విషయం ఇన్నాళ్లూ సినిమాలు చూస్తే అర్దమైంది. ఇక ఆయనలో అద్బుతమైన డిజైనర్ ఉన్నారన్న విషయం ఇదిగో ఈ క్రింద ఫొటోలు చూసి డిసైడ్ అవ్వండి.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు...

మినిమం

మినిమం

చాలా మినిమం డెకరేషన్ సామగ్రితో ఈ అందం తీసుకువచ్చారు బన్ని

మెచ్చుకుంటున్నారు

మెచ్చుకుంటున్నారు

ఈ డిజైనింగ్ వర్క్ చూసి అందరూ అల్లు అర్జున్ ని మెచ్చుకుంటున్నారు

కర్టసీ

కర్టసీ

ఈ ఫొటోలను మనకు ఇంతలా అందచేసింది అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్

ఎక్సక్లూజివ్ ఫొటోలు : అల్లు అర్జున్..ముంబై అపార్టమెంట్

ఎక్సక్లూజివ్ ఫొటోలు : అల్లు అర్జున్..ముంబై అపార్టమెంట్

ఎక్సక్లూజివ్ ఫొటోలు : అల్లు అర్జున్..ముంబై అపార్టమెంట్

English summary
Recently, Allu Arjun purchased an Apartment, which isn't so appealing, in Mumbai . can now add interior designer to his resume, after transforming his Mumbai apartment all by himself with no professional help. His brother Allu Sirish reveals that Bunny has always had a passion for interior design.
Please Wait while comments are loading...