బ్లాస్ట్ అయిందంతే.. అది అల్లు అర్జున్ సత్తా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున తాజాగా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. దేశభక్తి, ఇనిదన్ ఆర్మీ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ ని మిలటరీ మాన్ గా పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు. ఆ మధ్యన ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో టిజర్ ని విడుదల చేశారు. మాస్ ప్రియులని ఉర్రూతలూగించేలా ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్ ఇంపాక్ట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజగా మలయాళంలో కుడా ఫస్ట్ ఇంపాక్ట్ ని విడుదల చేశారు.

అక్కడ కూడా అదిరిపోయింది

మలయాళంలో కుడా ఈ చిత్ర ఫస్ట్ ఇంపాక్ట్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళం లో భారీ ఫోలోఇంగ్ కలిగిన ఏకైక హీరో అల్లు అర్జున్. బన్ని నటించిన పలు చిత్రాలు అక్కడ ఘనవిజయం సాధించాయి. బన్ని కంటూ అక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. అందు వలనే అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళంలో విడుదల అవుతుంటాయి.

 కథపై నమ్మకం

కథపై నమ్మకం

వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్నా అతడు రాసుకున్న కథపై బన్ని నమ్మకం పెట్టాడు. గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు వంశి కథని అందించారు.

Recommended Video

Naa Peru Surya Teaser !
రైజింగ్ బ్యూటీతో రోమాన్స్

రైజింగ్ బ్యూటీతో రోమాన్స్

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంటున్న అను ఏమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరొయిన్ గా నటిస్తోంది. అను ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశ పరచడంతో అను బన్ని పైనే ఆశలు పెట్టుకుంది.

దూసుకుపోతున్న బన్ని

దూసుకుపోతున్న బన్ని

అల్లు అర్జున్ ఇటీవల వరుస విజయాలతో దుసుకునిపోస్తున్నాడు. అతడి చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద సునాయాసంగా వసూళ్ళు రాబడుతూ విజయాలు సాధిస్తున్నాయి. దీనితో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై ట్రేడ్ లోను ఇటు అభిమానుల్లోనూ భారి అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X