twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లిటిల్ శాంతా అవతారంలో అల్లు అర్జున్ కొడుకు (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: క్రిస్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తనయుడు అయాన్....లిటిల్ శాంతా అవతారంలో దర్శనమిచ్చాడు. లిటిల్ శాంతా అవతారంలో అయాన్ ఎంతో ముద్దొస్తున్నాడని మెగా అభిమానులు అంటున్నారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

    సాధారణంగా సెలబ్రిటీ కొడుకు అంటే అభిమానులు, మీడియా వారు ఆసక్తి చూపడం మామూలే...అయాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. అభిమానులు, మీడియా ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ తన కొడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు.

    Allu Arjun's son Allu Ayaan Santa look!

    పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు.

    English summary
    Here is the pic of stylish star Allu Arjun's son Allu Ayaan. This cute little boy is charming at the picture. Ayaan was born on April 4th 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X