»   »  దుబాయ్‌లో అల్లు అర్జున్ కొడుకు బర్త్ డే (ఫోటోస్)

దుబాయ్‌లో అల్లు అర్జున్ కొడుకు బర్త్ డే (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, కుమారుడు అల్లు అయాన్‌తో కలిసి దుబాయ్ వెల్లారు. ఏప్రిల్ 3వ తేదీన అయాన్ రెండో పుట్టినరోజు. ఈ సారి ఇలా దుబాయ్ లో అయాన్ బర్త్ డే ప్లాన్ చేసారు. ఇక్కడ చిన్న పిల్లలు బాగా ఇష్టపడే టూరిస్ట్ ప్లేసుల్లో విహరించారు.

అయాన్ బర్త్ డే ముందు వరకు అల్లు అర్జున్ తో సహా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం శ్రీజ పెళ్లి వేడుకలో గడిపిన సంగతి తెలిసిందే. శ్రీజ పెళ్లి వేడుక, రిసెప్షన్ తదితర కార్యక్రమాలు ముగిసిన మరుసటిరోజే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దుబాయ్ వచ్చేసారు. అయాన్ తొలి బర్త్ డే గతేడాది మలేషియాలో జరిపిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ సినిమాల విషయానికిస్తే... ఆయన నటించిన 'సరైనోడు' చిత్రం ఏప్రిల్ 22న విడుదలవుతోంది. ఆల్రెడీ ఏప్రిల్ 1న ఆడియో రిలీజ్ చేసారు. దుబాయ్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన అనంతరం అల్లు అర్జున్ 'సరైనోడు' ప్రమోషన్లలో బిజీ అయిపోనున్నాడు. ఏప్రిల్ 10 న విశాఖ‌ప‌ట్నం లో అత్యంత భారీగా ఆర్‌.కె బీచ్ లో దాదాపు రెండు కిలోమీట‌ర్ల ప‌రిధిలో పూర్తి ఎల్‌.ఇ.డి స్క్రీన్స్ తో సరైనోడు ఆడియో సెల‌బ్రేష‌న్స్ చేస్తున్నారు.

స్లైడ్ షోలో బన్నీ, స్నేహారెడ్డి, అయాన్ దుబాయ్ ట్రిప్ ఫోటోస్...

బన్నీ

బన్నీ


దుబాయ్ లో తన ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్.

అయాన్

అయాన్


ఏప్రిల్ 3వ తేదీన అల్లు అయాన్ రెండో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు.

శ్రీజ పెళ్లి వేడుకలో..

శ్రీజ పెళ్లి వేడుకలో..


శ్రీజ పెళ్లి వేడుకలో బన్నీ, అయాన్, స్నేహ

అయాన్

అయాన్


స్విమ్మింగ్ ఫూల్ లో ఆడుకుంటూ అల్లు అయాన్.

పేయింటింగ్

పేయింటింగ్


తన చిట్టి చేతులతో పేయింటింగ్ వేస్తున్న అల్లు అయాన్.

క్రిస్ మస్ లుక్

క్రిస్ మస్ లుక్


క్రిస్ మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా అల్లు అయాన్ లుక్.

తండ్రితో...

తండ్రితో...


తండ్రితో కలిసి ఆడుకుంటూ అల్లు అయాన్.

డాన్స్ స్టూడియో

డాన్స్ స్టూడియో


అల్లు అర్జున్ డాన్స్ ప్రాక్టీస్ చేసే స్టూడియోలో.....

ముద్దుల తనయుడు

ముద్దుల తనయుడు


అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల మద్దుల తనయుడు అల్లు అర్జున్.

అయాన్ అల్లరి

అయాన్ అల్లరి


అయాన్ చాలా అల్లరి పిల్లాడు. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

తాతయ్యతో..

తాతయ్యతో..


తాతయ్య అరవింద్, తండ్రి అర్జున్ తో కలిసి అయాన్.

ఫస్ట్ బర్త్ డే

ఫస్ట్ బర్త్ డే


అల్లు అయాన్ ఫస్ట్ బర్త్ డే పిక్.

ఆటలు

ఆటలు


అల్లరి పిల్లాడు అల్లు అయాన్ కు ఆటలంటే చాలా ఇష్టం.

ముద్దు ముద్దుగా...

ముద్దు ముద్దుగా...


తమ పిల్లాడిని తెగ ముద్దు చేస్తున్నారు.

అయాన్

అయాన్


అయాన్ ను ఫ్యూచర్ స్టార్ గా తీర్చి దిద్దుతోంది స్నేహా రెడ్డి.

స్టార్ కిడ్

స్టార్ కిడ్


సినిమా కుటుంబంలో పుట్టడంతో పుట్టుకతోనే అల్లు అయాన్ స్టార్ కిడ్ అయిపోయాడు.

English summary
Stylish Star Allu Arjun along with his wife Sneha Reddy and Son Allu Ayaan, has gone for a quick holiday to Dubai. Apparently, the couple called for a private birthday party in Dubai, as Ayaan turned two on 3rd April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu