ఫ్యామిలీతో గోవా వెళ్లిన బన్నీ... ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా?

Recommended Video

#ARHA2ndBirthday : Allu Arjun Daughter's Birthday Pics Going Viral | Filmibeat Telugu

అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులకు ఈ రోజు చాలా స్పెషల్ డే. నేడు వారి ముద్దుల కూతురు అర్హ సెకండ్ బర్త్ డే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అర్హ ఫోటోలను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

2016 నవంబర్ 21న అర్హ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురికి అర్జున్ (arjun), స్నేహ (sneha)ల ఇంగ్లీష్ పేర్లలోని మొదటి, చివరి అక్షరాలు ar, ha కలుపుతూ అర్హ (arha) అనే పేరు పెట్టారు.

విష్ చేసిన బన్నీ

హ్యాపీ బర్త్ డే టూ మై చబ్బీ డాల్ అర్హ అంటూ బన్నీ విష్ చేశారు. తన కూతురు రెండో వసంతంలోకి అడుగు పెడుతోందనే సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

స్నేహారెడ్డి ఇన్‌స్టా పోస్ట్

స్నేహారెడ్డి ఇన్‌స్టా పోస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ పైగా ఫాలోవర్స్ కలిగిన స్నేహారెడ్డి.... కూతురు అర్హ 2 పుట్టినరోజు జరుపుకుంటున్న విషయాన్ని వెల్లడిస్తూ ఓ క్యూట్ పిక్ షేర్ చేశారు.

కూతురు పేరులో ఎన్ని అర్థాలో?

కూతురు పేరులో ఎన్ని అర్థాలో?

హిందూ సంప్రదాయా ల ప్రకారం అర్హ అంటే మహా శివుడి పేరు అన్న అర్థం వస్తుందట. అదేవిధంగా ఇస్లామిక్‌లో అర్హ అంటే ప్రశాంతమైన అని మరో అర్థం ఉందట. ఇలా చాలా ఆలోచించి... అల్లు అర్జున్ తన కూతురికి ఈ స్పెషల్ పేరు పెట్టడం విశేషం.

ఫ్యామిలీతో గోవాలో..?

ఫ్యామిలీతో గోవాలో..?

స్నేహారెడ్డి ఇన్‌స్టా పోస్ట్ బట్టి బన్నీ తన ఫ్యామిలీతో ప్రస్తుతం గోవాలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడే తన కూతురు సెకండ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు సమాచారం.

తండ్రే మొదటి ప్రేమికుడు

తండ్రే మొదటి ప్రేమికుడు

ఏ తండ్రికైనా కూతురే యువరాణి. వారు ఎదుగుతున్న క్షణాలను చూస్తున్నపుడు తండ్రి పొందే ఆనందం వెలకట్టలేనిది. గతంలో బన్నీ ఓ ఫోటో షేర్ చేస్తూ.... 'కుమార్తెకు ఆమె తండ్రి మొదటి ప్రేమికుడు. చిరకాల హీరో' అని వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X