For Daily Alerts
Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్-స్నేహారెడ్డిల నిశ్చితార్థం సింప్లీ సూపర్బ్...
News
oi-Saraswathi N
By Sindhu
|
ప్రముఖ సినీ నిర్మాతల అల్లు అరవింద్ తనయుడైన అల్లు అర్జున్, ఎస్ సీ ఐఈ ఎన్ టీ ఇంజనీరింగ్ కళాశాల అధినేత కె శేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిల నిశ్చితార్థం మాదాపూర్ లోని నొవాటెల్ సినీ, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చే ప్రిబవరిలో వీరి వివాహం జరిగే అవకాశాలున్నాయి. స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం మీకు తెలిసిందే..
నిశ్చితార్థం వేడుకకు యువజంట కుటుంబ సభ్యులతోపాటు పీఆర్పీ అధినేత చిరంజీవి, సినీ రంగ ప్రముఖులు మోహన్‌బాబు, నాగార్జున, డి.రామానాయుడు, రవితేజ, రామ్‌చరణ్, నాగచైతన్య, రానా, మురళీమోహన్, పూరీ జగన్నాథ్, తదితరులు హాజరయ్యారు. డి.శ్రీనివాస్, కె. కేశవరావు, జానారెడ్డి, భూమానాగిరెడ్డి, కోటగిరి విద్యాధరరావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అల్లు అర్జున్ స్నేహా రెడ్డి అల్లు అరవింద్ శేఖర్ రెడ్డి చిరంజీవి రామ్ చరణ్ మోహన్ బాబు నాగార్జున all arjun sneha reddy allu aravind shekar reddy chiranjeevi ram charan teja mohan babu nag
Story first published: Saturday, November 27, 2010, 12:59 [IST]
Other articles published on Nov 27, 2010