»   » అల్లు అర్జున్ కొడుకు ముద్దొస్తున్నాడు (ఫోటోస్)

అల్లు అర్జున్ కొడుకు ముద్దొస్తున్నాడు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లురామలింగయ్య గారు ఎన్నో వందల చిత్రాల్లో నటించి నవ్వుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా పరిచయమైన ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మిస్తూ తన నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టను భారతదేశమంతా చాటిచెప్పారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

అల్లు వారి నట వారసుడిగా పరిచయమై తన స్టైలిష్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్ గా చిరస్థాయిగా నిలబడిన అల్లు అర్జున్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్.

అభిమానులతో పాటు మీడియా కూడా అయాన్ ని చూసేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. రేసుగుర్రం ఆల్ టైం రికార్డ్స్ లో టాప్ 4 చిత్రంగా నిలబడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న సందర్భంలో హీరో అల్లు అర్జున్ మెగాభిమానులకు స్పెషల్ గిఫ్ట్‌గా అయాన్ ఫొటోను విడుదల చేశారు.

కొడుకుతో అల్లు అర్జున్

కొడుకుతో అల్లు అర్జున్


కొడుకు అయాన్‌తో అల్లు అర్జున్....

ముద్దొస్తున్న అయాన్

ముద్దొస్తున్న అయాన్


అల్లు అర్జున్ కొడుకు అయాన్ చాలా ముద్దొస్తున్నాడు కదూ.

అల్లు అర్జున్, స్నేహ

అల్లు అర్జున్, స్నేహ


పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

లవ్లీ కపుల్

లవ్లీ కపుల్


స్నేహారెడ్డి అల్లు అర్జున్ ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపస్తుందో తెలియదు కానీ....అల్లు అర్జున్, స్నేహా రెడ్డి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తీస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది.

English summary
Allu Arjun Son Allu Ayaan Photos released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu