అల్లు అర్జున్ డబ్బింగ్ మొదలెట్టాడు

By Srikanya

అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం డబ్బింగ్ వర్క్ మొదలైంది. ఈ చిత్రం డబ్బింగ్ ప్రస్తుతం శబ్దాలయా స్టూడియోస్ లో జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పోర్షన్ కి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. కామిడితో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో ఎక్కువ పంచ్ లైన్ లతో కూడిన వన్ లైనర్స్ ఉండటంతో ప్రక్క డైలాగులు కీ ఇవ్వాల్సి వస్తోందని చెప్తున్నారు.

ఇక సోనూసూద్ ఈ చిత్రంలో నెగిటివ్ పాత్రను చేస్తున్నాడు. గ్యాప్ తర్వాత ఇలియానా చేస్తున్న తెలుగు చిత్రం ఇది. దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న సంగీతం మరోసారి బన్నీ సినిమాలో హైలెట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. బ్యాంక్ దోపిడీ నేపధ్యంలో కథనం నడుస్తుందని వినికిడి. డివివి దానయ్య రూపొందిస్తున్న ఈ చిత్రం త్రివిక్రమ్ చాలా స్టైలిష్ గా తీసాడని చెప్తున్నారు. ఇప్పటికి ఈ చిత్రానికి సంభందించిన బిజినెస్ చాలా భాగం అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X