twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ కొత్త బిజినెస్: స్పోర్ట్స్ బార్ ప్రారంబించిన బన్నీ

    అల్లు అర్జున్ కు వ్యాపారాలు కొత్తకాదు కొన్ని రోజుల క్రితమే ఇదే ప్రెమిసెస్ లో కానోలీ కేఫ్ అంటూ ఓ స్విస్ బేకరీని కూడా స్టార్ట్ చేశాడు బన్నీ.

    |

    Recommended Video

    అల్లు అర్జున్ కొత్త బిజినెస్.. బన్నీ స్పోర్ట్స్ బార్

    టాలీవుడ్‌లో ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వ్యాపార రంగంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు చాలా మంది యువ హీరోలు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సంపాదించిన డ‌బ్బుతో వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. సినిమా సెలబ్రెటీలు స్పోర్ట్స్ స్టార్లు వ్యాపారాలు చేసుకునే కల్చర్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దీనితో చాలమంది ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వివిధరకాల బిజినెస్ లు చేస్తూ చాలబిజీగా ఉంటున్నారు.

    800 జూబ్లి పేరుతో ఒక పబ్

    800 జూబ్లి పేరుతో ఒక పబ్

    నవదీప్, తరుణ్ లాంటి నటులు పబ్ వ్యాపారాల్లో దిగి సమస్యలు ఎదుర్కుంటు ఎదుర్కున్న విషయం తెలిసిందే కదా, అందుకే బన్నీ క్రికెటర్లూ, బాలీవుడ్ హీరోల తరహాలో ఫుడ్ బిజినెస్ వైపుకి మళ్ళాడు. ఇప్పటికే 800 జూబ్లి పేరుతో ఒక పబ్ ఎలాగూ ఉంది.

    వ్యాపారాలు కొత్తకాదు

    వ్యాపారాలు కొత్తకాదు

    అల్లు అర్జున్ కు వ్యాపారాలు కొత్తకాదు కొన్ని రోజుల క్రితమే ఇదే ప్రెమిసెస్ లో కానోలీ కేఫ్ అంటూ ఓ స్విస్ బేకరీని కూడా స్టార్ట్ చేశాడు బన్నీ. ఇప్పుడు మళ్ళీ హైద‌రాబాద్‌లో ఓ స‌రికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత స్పోర్ట్స్ బార్ అయిన `బి-డ‌బ్స్` ఫ్రాంచైజీలో భాగ‌స్వామిగా చేరాడు.

    "బి-డ‌బ్స్"

    హైద‌రాబాద్‌లో తొలిసారిగా "బి-డ‌బ్స్" ను ఏర్పాటు చేశాడు. శుక్ర‌వారం రాత్రి దీనిని ప్రారంభించాడు. ఇప్పటికే పలు బిజినెస్ లు మొదలు పెట్టి లాభాలు చవిచూస్తున్న ఈ స్టయిలిష్ స్టార్ తాజాగా బీ-డబ్స్ అంటూ కొత్త బిజినెస్ వెంచర్ ను స్టార్ట్ చేస్తున్నాడు.

     జూబిలీ హిల్స్

    జూబిలీ హిల్స్

    హైద్రాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఈ స్పోర్ట్స్ బార్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఓపెన్ అవుతుంది. దీనిలో అల్లు అర్జున్ కు పార్ట్నర్‌షిప్ ఉందని.. ఇన్వెస్టర్ కూడా అంటూ పోస్టర్స్ నే ప్రింట్ చేయడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే.. నా పేరు సూర్య అంటూ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్.

    English summary
    Allu Arjun is started a new business venture B-DUBS This is a sports bar. They have released posters on this occasion. They have mentioned that USA based Buffalo Wild Wings is coming to India as B-DUBS. This sports bar is located in Jubilee Hills, Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X