బన్నీ, త్రివిక్రమ్ చిత్రం సెప్టెంబర్ 24న ప్రారంభం

By Bojja Kumar

Allu Arjun
అల్లు అర్జున్, తివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొంద బోతోందన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్య్రకమాలను సెప్టెంబర్ 24న జరుగనున్నాయి. అల్లు అర్జున్ ఆపరేషన్ నిమిత్తం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న కారణంగటా అక్టోబర్ మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు.

ఇందులో అల్లు అర్జున్ సరసన గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా ఎంపికయింది. ఆర్య,బన్ని, ఆర్య2 లాంటి మ్యూజికల్ హిట్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అల్లు అర్జున్ తో దేశ ముదురు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దానయ్య, ఎస్. రాధాకృష్ణ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పంచ్ డైలాగులు చెప్పడంలో బన్నీకి ఓ స్టైల్ ఉంది. పంచ్ డైలాగులు చెప్పించడంలో త్రివిక్రమ్ కి ఓ స్టైల్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం వస్తుండటంతో అభిమానుకల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X