అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కొత్త చిత్రాన్ని అడ్డుకొన్న తెలంగాణ వాదులు..!

By Sindhu

బద్రీనాథ్"గా వెరయిటీ పాత్రతో మెప్పించిన అల్లు అర్జున్... మళ్లీ తన పంథాలోకొచ్చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వినోదాత్మకంగా సాగే ఓ యాక్షన్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం మొన్నామద్యన హైదరాబాద్‌లో మొదలైన విషయం విధితమే.

కాగా కొంత కాలం గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ ఈ రోజు తిరిగి షూటింగులో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నాడు. అయితే, ఆ ఉత్సాహం ఎంతో సేపు నిలవలేదు. తెలంగాణావాదులు షూటింగును అడ్డుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, ఇలియానా జంటగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగు ఈ రోజు ఉదయం హైదరాబాదు, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్, మలేసియా టౌన్ షిప్ సమీపంలోని ఐకాన్ ఆసుపత్రి వద్ద ప్రారంభమైంది. అంతలోనే తెలంగాణావాదులు దూసుకువచ్చి, తెలంగాణా నినాదాలు చేయాలంటూ యూనిట్ సభ్యులను డిమాండ్ చేశారు. ఈ గందరగోళ పరిస్థితులలో షూటింగును క్యాన్సిల్ చేసుకుని యూనిట్ సబ్యులు వెళ్ళిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X