వెడ్డింగ్ ప్లానర్ అవతారం ఎత్తిన అల్లు అర్జున్

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఈచిత్రంలో చేయబోయే పాత్ర వివరాలు బయటకు పొక్కాయి. ఇందులో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా సరికొత్త పాత్రలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరింత స్టైలిష్‌గా వుంటారని, పంచ్‌డైలాగ్‌లు అలరిస్తాయని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది.

Allu Arjun turns Wedding Planner

సమంతా, ఆదాశర్మ, నిత్యామీనన్ కథానాయికలగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.

అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X