అల్లరి నరేషే నాకు ఆదర్శం అంటున్న అల్లు అర్జున్
ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ అల్లరి నరేష్ మాలాంటి వాళ్ళందరికీ స్పూర్తిగా నిలిచాడు' అని నరేష్ గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అల్లరి నరేష్, కామ్నా జట్మలానీ కాంబినేషన్ లో ఈవీవీ రూపొందించిన 'కత్తి కాంతారావు' ఆడియో పంక్షన్ కి హాజరై ఈ విధంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ ఆడియో సీడీలను ఆవిష్కరించి పై విధంగా స్పందించారు. అలాగే.. 'సాధారణంగా హీరోలుగా నిర్మాతల కొడుకులే స్దిరపడతారని అనుకుంటారు. కానీ దర్శకుల వారసులు కూడా హీరోలుగా నిలదోక్కుకోగలరని 'అల్లరి' నరేష్ నిరూపించాడు అన్నారు. మల్లికార్జున్ సంగీతం సమకూర్చిన ఈచిత్రం పాటలు ఎస్.వీ.వీ.మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
అల్లు అర్జున్ అల్లరి నరేష్ పుడింగి ఇవివి కత్తి కాంతారావు allu arjun allari naresh pudingi evv katti kantha rao


Click it and Unblock the Notifications