»   » అల్లు అర్జున్ 'వరుడు' చిత్రం రిలీజ్ ఫోస్ట్ ఫోన్

అల్లు అర్జున్ 'వరుడు' చిత్రం రిలీజ్ ఫోస్ట్ ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్లో రెడీ అయిన 'వరుడు' చిత్రం మార్చి 26 న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు దానిని మార్చి 31 కి ఫోస్ట్ ఫోన్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రంకోసం యాభై మంది గ్రూఫ్ డాన్సర్స్ తో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అమ్మ రాజశేఖర్ నృత్య దర్శకత్వంలో మార్చి 13 నుంచి ఈ పాట షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య నెగిటివ్ రోల్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu