For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
అల్లు అర్జున్ 'వరుడు' చిత్రం రిలీజ్ ఫోస్ట్ ఫోన్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్లో రెడీ అయిన 'వరుడు' చిత్రం మార్చి 26 న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు దానిని మార్చి 31 కి ఫోస్ట్ ఫోన్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రంకోసం యాభై మంది గ్రూఫ్ డాన్సర్స్ తో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అమ్మ రాజశేఖర్ నృత్య దర్శకత్వంలో మార్చి 13 నుంచి ఈ పాట షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య నెగిటివ్ రోల్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అల్లు అర్జున్ వరుడు గుణశేఖర్ రిలీజ్ వాయిదా అమ్మ రాజశేఖర్ మణిశర్మ ఒక్కడు ఆర్య varudu post pone amma rajashekar manisharma arya okkadu
Story first published: Monday, March 15, 2010, 17:21 [IST]
Other articles published on Mar 15, 2010