గ్రాఫిక్స్‌తో సిద్ధమవుతున్న వరుడు

By Sindhu

అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'వరుడు' షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్‌ వాడుతున్నారు. సత్యం నిపునా అనే కంప్యూటర్‌ సంస్థ దీనికి సంబంధించిన గ్రాఫిక్స్‌ రూపొందించనుంది. దీనికోసం 2.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వినికిడి. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని చూసిన వారికి ఓ సరికొత్త అనుభూతి నివ్వాలనేది దర్శకనిర్మాతల ప్లాన్‌.

యూనివర్సల్‌ మీడియాపై డివివి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్‌ హీరో ఆర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సరికొత్త తార పరిచయం కాబోతుంది. చిత్రాన్ని మార్చి 26 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X