For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
గ్రాఫిక్స్‌తో సిద్ధమవుతున్న వరుడు
News
oi-Saraswathi N
By Sindhu
|
అల్లు అర్జున్ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'వరుడు' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చివరి షెడ్యూల్ జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ వాడుతున్నారు. సత్యం నిపునా అనే కంప్యూటర్ సంస్థ దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ రూపొందించనుంది. దీనికోసం 2.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వినికిడి. విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని చూసిన వారికి ఓ సరికొత్త అనుభూతి నివ్వాలనేది దర్శకనిర్మాతల ప్లాన్.
యూనివర్సల్ మీడియాపై డివివి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ హీరో ఆర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సరికొత్త తార పరిచయం కాబోతుంది. చిత్రాన్ని మార్చి 26 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వరుడు అల్లు అర్జున్ ఆర్య 2 సుహాసిని డివివి దానయ్య గుణశేఖర్ నరేష్ ఆశిష్ విధ్యార్ధి varudu allu arjun arya 2 suhasini dvv danayya gunasekhar naresh ashish vidyarthi
Story first published: Saturday, January 16, 2010, 13:30 [IST]
Other articles published on Jan 16, 2010