»   » మెగా సెలబ్రేషన్స్ అదిరాయ్: బన్నీ, వరుణ్, తేజ్ డాన్స్....(ఫోటోస్)

  మెగా సెలబ్రేషన్స్ అదిరాయ్: బన్నీ, వరుణ్, తేజ్ డాన్స్....(ఫోటోస్)

  By Bojja Kumar

  హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగాయి. పవన్ కళ్యాణ్ మినహా మెగా హీరోలంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

   

  ఈ పుట్టినరోజు వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీకి చెందిన కుర్ర హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ డాన్స్ చేయడం ఈ వేడుకల్లో హైలెట్ అయింది. వేడుక ముగింపులో అభిమానులు, మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి కేక్ చేసి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు.

  స్లైడ్ షోలో మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు...

  చిరంజీవి

  చిరంజీవి

  60వ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, శ్రీను వైట్ల, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు..

  అభిమానులకుఅభివాదం

  అభిమానులకుఅభివాదం

  శిల్పకళా వేదికలోకి ప్రవేశించిన అనంతరం అభిమానులకు అభివాదం చేస్తున్న చిరంజీవి.

  అల్లు అర్జున్ డాన్స్

  అల్లు అర్జున్ డాన్స్

  చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్.

  వరుణ్ తేజ్

  వరుణ్ తేజ్

  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో వరుణ్ తేజ్ డాన్స్.

  వరుణ్, సాయి ధరమ్ తేజ్

  వరుణ్, సాయి ధరమ్ తేజ్

  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో డాన్స్ చేస్తున్న వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.

  అభిమానుల ఆనందం

  అభిమానుల ఆనందం

  చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆనంద హేల.

  నాగబాబు

  నాగబాబు

  అభిమానులను ఉద్దేశించిన మాట్లాడుతున్న మెగాబ్రదర్ నాగబాబు.

  చిరంజీవి డూప్

  చిరంజీవి డూప్

  అచ్చం చిరంజీవిని తలపించేలా గెటప్, డాన్స్ మూమెంట్స్ లో ఈ కళాకారుడు ఆకట్టుకున్నాడు.

  అభినందన

  అభినందన

  పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు అభిమానులకు ప్రశంసిస్తూ మెమొంటోలు అందించారు.

  మెగా ఫ్యామిలీ

  మెగా ఫ్యామిలీ

  ఒకే వేదికపై మెగా స్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ స్టార్స్....

  సందీప్ కిషన్

  సందీప్ కిషన్

  చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్న యువ నటుడు సందీప్ కిషన్.

  కోటి

  కోటి

  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం.

  నిర్వాహకులు

  నిర్వాహకులు

  పుట్టినరోజు వేడుకలు మెగా అభిమానుల సంఘాల నేతల ఆధ్వర్యంలో జరిగాయి.

  అభిమానులు

  అభిమానులు

  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

  రామ్ చరణ్

  రామ్ చరణ్

  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయికి సహాయం అందిస్తున్న రామ్ చరణ్ తేజ్.

  డాన్స్ పెర్ఫార్మెన్స్

  డాన్స్ పెర్ఫార్మెన్స్

  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసాని కార్యక్రమాల్లో పలువురు డాన్సర్లు తమ పెర్ఫార్మెన్స్ తో అలరించారు.

  యాంకర్ సుమ

  యాంకర్ సుమ

  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

  అభిమానులతో..

  అభిమానులతో..

  వికలాంగులైన పలువురు అభిమానులు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు ఉత్సాహంగా తరలి వచ్చారు.

  వేణు మాధవ్

  వేణు మాధవ్

  చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ వేణు మాధవ్ ఉత్సాహం.

  చిరంజీవి

  చిరంజీవి

  60 ఏళ్ల వయసులోనూ చిరంజీవి గ్లామర్ తో వెలిగి పోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X