అల్లు వారి సహకారంతో మిల్కీ బ్యూటీకి స్వర్ణయుగం నడుస్తోంది...
మిల్కీ బ్యూటీగా, సన్ననడుం తప్ప ఇంతవరకూ నటిగా గొప్పమార్కులు తెచ్చుకోని తమన్నాకు ఇప్పడు స్వర్ణయుగం నడుస్తోంది. అల్లు అరవింద్ లాంటి గాడ్ ఫాదరే కాక అల్లు అర్జున్, అల్లు శిరీష్ లాంటి ఫ్రెండ్స్ దొరికితే టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ఇంకేం కావాలి.
'100% లవ్" మరియు 'బద్రీనాథ్" లాంటి భారీ చిత్రాలు త్వరలో విడుదలకు రెడీగా వుండడంతో పాటు జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వారు తీయబోయే ప్రాజెక్టుల్లో కూడా చోటు దక్కడం వెనక తమన్నా కష్టం కన్నా అల్లు వారి కృషి ఎక్కువే వుంది. మరి గీతా ఆర్ట్స్ వారికి ఏ రకంగా, ఎంత వరకు సహకరించిందో గానీ ఎవరినడిగినా తమన్నా గురించి ఓ పెద్ద పాఠమే అప్పజెప్పుతున్నారు. ఇన్నిప్లస్సులున్నతమన్నాలో ఏమైనా మైనస్సులు వున్నాయో తెలుసుకోవాలంటే మరో రెండు వారాల్లో విడుదలయ్యే '100% లవ్" చూస్తే సరి..
tamanna 100% love naga chaitanya allu aravind allu arjun badrinath తమన్నా 100% లవ్ నాగచైతన్య అల్లు అరవింద్ అల్లు అర్జున్ బద్రీనాథ్


Click it and Unblock the Notifications