అది మెగా హీరోలకు మాత్రమే సాధ్యం అంటున్న అల్లు శిరీష్...!

By Sindhu

బద్రినాథ్ సినిమాలో ఉన్నవీ, లేనివీ చెప్పుకుని, గత నెల రోజులుగా సినిమా గురించి ఆపకుండా డప్పేసుకున్నందుకు, సిగ్గులేకుండా తమన్నా అందాలపై ఆధారపడిపోయి వాటిని ప్రచారం చేసుకుని జనాన్ని ఆకట్టుకున్నందుకు ఈ చిత్రానికి తొలి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి, అయితే టాక్ మాత్రం చాలా వీక్ గా ఉంది. జనం దీనిని మరో శక్తి అంటున్నా కానీ తొలి రోజు వసూళ్లు మాత్రమే ఏదో గొప్పతనం అన్నట్టు...

'మగధీర", 'కొమరం పులి" తర్వాత తొలి రోజు వసూళ్లలో ఇదే రికార్డు అని, ఓపెనింగ్స్ తెచ్చుకోవాలంటే అది కేవలం మెగా హీరోల వల్ల మాత్రమే అవుతుందని అల్లు శిరీష్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తమ సినిమాకి వసూళ్లు బాగున్నాయని చెప్పుకోవడం వరకు ఫర్వాలేదు కానీ మెగా హీరోలకి మాత్రమే సాధ్యం అనడంలోనే అతని అపరిపక్వత స్పష్టమవుతోంది. కావాలని ఇతర హీరోల అభిమానుల్ని కెలికి ఆనందించే ఇతగాడిని కంట్రోల్ లో ఉంచకపోతే హీరోలంతా మెగా ఫ్యామిలీకి ఎదురు తిరిగే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X