చరణ్, అర్జున్ ల మధ్య చిచ్చు పెడుతున్న అల్లు శిరీష్..!?
'మగధీర" సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ ది స్టార్ హీరో రేంజ్. ఆ సినిమా కలెక్షన్లు చరణ్ కి ఈ హోదాని ఇచ్చాయి. కానీ భవిష్యత్తు లో రామ్ చరణ్ తేజ కంటే అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. దీనకి కారణం అల్లు శిరీష్ అని చాలా మంది అనడం విశేషం.
అల్లు శిరీష్ లో మాంచి జిజినెస్ మ్యాన్ ఉన్నాడని తనతో పాటు తన సోదరుడు అల్లు అర్జున్ కెరియర్ ని కూడా టాప్ లో నిలబెడతాడని ఫిల్మ్ నగర్ లో కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం 'సౌత్ స్కోఫ్" మ్యాగజైన్ ద్వారా అల్లు శిరీష్ బాగా క్రేజ్ సంపాదించుకున్నాడని, అతను ఏ బిజినెస్ లో అడుగు పెట్టినా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తాడని అతని గురించి తెలిసిన వారు అంటున్నారు. అలాగే తన సోదరుడు అల్లు అర్జున్ తో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించి మాంచి కమర్షియల్ హీరోగా నిలబెడతాడని కూడా మాట్లాడుకుంటున్నారు.
రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ మగధీర కాజల్ సౌత్ స్కోప్ ram charan teja allu arjun allu sirish magadheera kajal south scope magazine


Click it and Unblock the Notifications