రామోజీరావు గారిని కలిసి అల్లు శిరీష్...
రామోజీరావు గారిని కలవటానికి ఫిల్మ్ సిటీకి వెళ్ళాను. అక్కడ నన్ను, నా సినీ స్కోప్ పత్రికను పరిచయం చేసాను. ఆయనతో విలవైన అరవై నిముషాలు గడిపాను అంటూ ట్విట్టర్ లో అల్లు శిరీష్ రాసుకున్నారు. అలాగే సితార అవార్డులు జనాల్ని ఎలా నిరాశపరిచాయనేది గుర్తు చేసుకున్నారు. అందుకే మగధీరని సౌత్ స్కోప్ అవార్డులనుంచి తప్పిస్తున్నానని అన్నారు. ఎందుకంటే అవార్డులలో క్రెడిబులిటీ ఉండాలంటే తప్పదు. అసలు గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే చిత్రాలను ఈ పోటి నుంచి తప్పించటం గుడ్ ఐడియాగా అనిపిస్తోంది అని రాసారు.


Click it and Unblock the Notifications











